గ్రహం అనుగ్రహం, మంగళవారం, నవంబర్ 18 | graham anugraham | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, మంగళవారం, నవంబర్ 18

Nov 18 2014 12:54 AM | Updated on Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం, మంగళవారం, నవంబర్ 18 - Sakshi

గ్రహం అనుగ్రహం, మంగళవారం, నవంబర్ 18

గ్రహం అనుగ్రహం

శ్రీ జయనామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు

కార్తీక మాసం, తిథి బ.ఏకాదశి ప.3.00 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం ఉత్తర ఉ.8.08 వరకు, తదుపరి హస్త, వర్జ్యం సా.5.17 నుంచి 7.01 వరకు, దుర్ముహూర్తం ఉ.8.23 నుంచి 9.14 వరకు, తదుపరి రా.10.26 నుంచి 11.20 వరకు, అమృతఘడియలు తె.3.43 నుంచి 5.27 వరకు (తెల్లవారితే బుధవారం)
 
 
సూర్యోదయం:    6.09 సూర్యాస్తమయం:     5.20
రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం:ఉ.9.00 నుంచి 10.30 వరకు

Advertisement
 
Advertisement
Advertisement