ఉక్రెయిన్‌లో తెలుగు వైద్య విద్యార్థుల ఆందోళన | Telugu Medical Students protests in Ukraine | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌లో తెలుగు వైద్య విద్యార్థుల ఆందోళన

May 29 2019 9:40 AM | Updated on May 29 2019 9:48 AM

Telugu Medical Students protests in Ukraine - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉక్రెయిన్‌ యూనివర్సిటీలో చదువుతున్న తెలుగు వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సిలబస్‌లో లేనివి ప్రశ్నపత్రంలో ఇచ్చారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో 2,000 మంది తెలుగు వైద్య విద్యార్థులు అధ్యక్ష భవనం ముందు ఆందోళన చేసినట్లు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement