కాన్సాస్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు | TAGKC conducts  Independence Day Celebrations | Sakshi
Sakshi News home page

కాన్సాస్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Aug 17 2018 6:01 PM | Updated on Aug 17 2018 6:11 PM

TAGKC conducts  Independence Day Celebrations - Sakshi

కాన్సస్‌ : అమెరికాలోని కాన్సస్‌ సిటీలో తెలుగు అసొసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ కాన్సస్‌ సిటీ(టీఏజీకేసీ) ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతోపాటూ, వనభోజనాలు కార్యక్రమం నిర్వహించారు. హెర్టిటేజ్‌ పార్క్‌ పార్క్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందమందికి పైగా హాజరయ్యారు. వనభోజనాలతో పాటూ భారత జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిపారు. 

విశేషు రేపల్లె ఆధ్వర్యంలో సరదాగా బొట్టుపెట్టు గిఫ్ట్‌ కొట్టు, ఔట్‌ నాటౌట్‌, మెదడుకు మేత, చికుబుకు చికుబుకు పిల్ల, లోగో క్విజ్‌ ఆటలపోటీలు నిర్వహించారు. ఫుడ్‌ కమిటీ ఆధ్వర్యంలో చేసిన ప్రత్యేక వంటకాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

1
1/6

2
2/6

3
3/6

4
4/6

5
5/6

6
6/6

Advertisement
 
Advertisement
Advertisement