బహ్రెయిన్‌లో 26న ఓపెన్‌ హౌస్‌ | Open House in Bahrein For Indian Workers | Sakshi
Sakshi News home page

బహ్రెయిన్‌లో 26న ఓపెన్‌ హౌస్‌

Jul 19 2019 10:58 AM | Updated on Jul 19 2019 10:58 AM

Open House in Bahrein For Indian Workers - Sakshi

గల్ఫ్‌ డెస్క్‌: బహ్రెయిన్‌లోని భారతీయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఈనెల 26న సీఫ్‌ పట్టణంలోని రాయబార కార్యాలయంలో ‘ఓపెన్‌ హౌస్‌’ నిర్వహిస్తున్నారు. బహ్రెయిన్‌లోని భారతీయులు తమకు ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే ఈ ఓపెన్‌ హౌస్‌కు హాజరై నివేదించవచ్చని, కార్మికులు తమ సమస్యలపై సంబంధిత డాక్యుమెంట్‌లను తీసుకుని రావాలని అధికారులు సూచించారు. ఓపెన్‌ హౌస్‌లో రాయబార కార్యాలయం ప్రధాన అధికారితో పాటు సిబ్బంది పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement