
వాషింగ్టన్ డీసీ : నాటా సభలకు హాజరైన వైఎస్సార్‌సీపీ బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతిని ఘనంగా సత్కరించారు. పిలిచిన వెంటనే.. ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు నాటా సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే కోన రఘుపతిని శాలువా కప్పి సత్కరించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. ఎళ్లవేళలా సహాయ సహకారాలు అందించాలని కోరుతూ.. నాటా కోరిక మేరకు సభలో పాల్గొన్నందుకు వచ్చినందుకు కోన రఘుపతికి కృతజ్ఞతలు తెలిపారు.