యువతిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం | Woman raped in Delhi, cab driver arrested | Sakshi
Sakshi News home page

యువతిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం

Apr 10 2015 5:22 PM | Updated on Aug 14 2018 3:14 PM

యువతిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం - Sakshi

యువతిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం

దేశ రాజధానిలో మరో దారుణం జరిగింది. క్యాబ్ డ్రైవర్ ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణం జరిగింది. క్యాబ్ డ్రైవర్ ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.

గురువారం రాత్రి ద్వారకా మెట్రో స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లేందుకోసం బాధితురాలు క్యాబ్ను అద్దెకు మాట్లాడుకుంది. క్యాబ్ డ్రైవర్ ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి, క్యాబ్లోనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి క్యాబ్ డ్రైవర్ను అరెస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement