మేం చెప్పిందే నిజమైంది... | Sakshi
Sakshi News home page

మేం చెప్పిందే నిజమైంది...

Published Mon, Jun 30 2014 3:38 AM

మేం చెప్పిందే నిజమైంది... - Sakshi

ఆంటోనీ ‘లౌకికవాదం’ వ్యాఖ్యలపై అద్వానీ

 సూరజ్‌కుండ్ (హర్యానా): తమ పార్టీ లౌకికవాదం మైనారిటీలవైపు మొగ్గు చూపేలా ఉందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఎ.కె. ఆంటోనీ బహిరంగంగా ఒప్పుకోవడాన్ని బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ స్వాగతించారు. ఆయన నిజాయతీగా చేసుకున్న ఈ ఆత్మవిమర్శను బీజేపీ నేతలంతా స్వాగతించాలన్నారు. ఈ విషయంలో బీజేపీ మొదటి నుంచీ చెబుతున్న మాట ఆంటోనీ వ్యాఖ్యలతో రుజువైందని సూరజ్‌కుండ్‌లో చెప్పారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement