వాల్మార్ట్ ఇండియా సీఈవోగా క్రిష్ | Walmart names Krish Iyer as India unit CEO | Sakshi
Sakshi News home page

వాల్మార్ట్ ఇండియా సీఈవోగా క్రిష్

Dec 13 2013 2:41 PM | Updated on Sep 2 2017 1:34 AM

వాల్మార్ట్ ఇండియ విభాగానికి క్రిష్ అయ్యర్ ముఖ్యకార్యనిర్వహాణాధికారి(సీఈఓ)గా నియమించారు.

వాల్మార్ట్ ఇండియా విభాగానికి క్రిష్ అయ్యర్ ముఖ్యకార్యనిర్వహాణాధికారి(సీఈఓ)గా నియమించారు. ఈ మేరకు యూఎస్లో చిల్లర మార్కెట్ వ్యాపార దిగ్గజం వాల్మార్ట్ యాజమాన్యం శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. 2014, జనవరి 20న క్రిష్ బాధ్యతలు చేపడతారని తెలిపింది.భారత్లో తమ వ్యాపారాన్ని మరింత పురోగతి సాధించేందుకు క్రిష్ కీలక పాత్ర పోషిస్తారని వాల్మార్ట్ చెప్పింది. ప్రస్తుత సీఈఓ రామ్నిక్ నర్సీ స్థానంలో ఆయన నియమించినట్లు పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement