నేడు 40 మంది భారత ఖైదీల విడుదల | Today is the release of 40 Indian prisoners, | Sakshi
Sakshi News home page

నేడు 40 మంది భారత ఖైదీల విడుదల

Nov 29 2014 3:00 AM | Updated on Sep 2 2017 5:17 PM

భారత్, పాకిస్తాన్‌ల మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఈ దిశగా మరో ముందడుగు పడింది.

కరాచీ: భారత్, పాకిస్తాన్‌ల మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఈ దిశగా మరో ముందడుగు పడింది. ఇరు దేశాల ప్రధానమంత్రుల కరచాలనం.. పలువురు ఖైదీలకు విముక్తిని ప్రసాదించింది. కరాచీ జైలు నుంచి 40 మంది భారత ఖైదీలను విడుదల చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. ఖైదీలను శనివారం వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగిస్తామని ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement