పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం | The growing use of the Internet | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం

May 17 2015 8:30 AM | Updated on Sep 3 2017 2:10 AM

సమాచార మార్పిడితో మొదలై, సర్వస్వానికీ అన్‌లైన్ అన్నట్టుగా ఇంటర్నెట్ విస్తరిస్తోంది.

సమాచార మార్పిడితో మొదలై, సర్వస్వానికీ అన్‌లైన్ అన్నట్టుగా ఇంటర్నెట్ విస్తరిస్తోంది. ప్రపంచ పోకడకు అనుగుణంగా భారతదేశంలోనూ నెట్ వినియోగదారులు పెరుగుతున్నారు. 2013లో 16.72 కోట్లుగా ఉన్న వీరి సంఖ్య 2015 నాటికి 25 కోట్లకు చేరుతుందని అంచనా! ఇదే ఊపులో కొనసాగితే 2018 నాటికి ఈ సంఖ్య సుమారు 35 కోట్లకు చేరుతుందని అంచనా!

 

Advertisement
 
Advertisement
Advertisement