'కాంగ్రెస్ తీవ్రవాదులతో చేతులు కలిపింది' | ' The Congress joined hands with militants ' | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ తీవ్రవాదులతో చేతులు కలిపింది'

Nov 21 2015 1:53 PM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ తీవ్రవాదులతో చేతులు కలిపిందని పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్ బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ తీవ్రవాదులతో చేతులు కలిపిందని పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్ బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు. రాష్ట్ర శాంతి భద్రతలపై మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచు పడ్డారు. పంజాబ్ లో అశాంతికి కాంగ్రెస్ పార్టీనే కారణమని విమర్శించారు. జాతి వ్యతిరేక శక్తులకు ఆ పార్టీ నిధులు ఇస్తూ.. ప్రోత్సహిస్తోందని అన్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement