బాలికపై సామూహిక అత్యాచారం | Teenager raped by two youth | Sakshi
Sakshi News home page

బాలికపై సామూహిక అత్యాచారం

Jul 3 2014 10:32 AM | Updated on Apr 7 2019 4:36 PM

ఉత్తరప్రదేశ్లో అమ్మాయిలపై అఘాయిత్యాలకు ఫుల్స్టాప్ పడటంలేదు. తాజాగా అక్కడి షామ్లి జిల్లా రసూల్పూర్ గ్రామంలో ఇద్దరు యువకులు 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు.

ఉత్తరప్రదేశ్లో అమ్మాయిలపై అఘాయిత్యాలకు ఫుల్స్టాప్ పడటంలేదు. తాజాగా అక్కడి షామ్లి జిల్లా రసూల్పూర్ గ్రామంలో ఇద్దరు యువకులు 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. ఆమె మార్కెట్కు వెళ్తుండగా, నిందితులు కర్బన్, వసీమ్ ఆమెను బలవంతంగా పట్టుకుని లాక్కెళ్లి, సమీపంలో ఉన్న పొలాల్లో ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.

బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశారు. వారిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారికోసం గాలింపు మొదలైందని పోలీసులు చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement