విద్యార్థినులకు ట్యాబ్స్ | Tabs for Jharkhand school girls | Sakshi
Sakshi News home page

విద్యార్థినులకు ట్యాబ్స్

Feb 6 2015 10:30 PM | Updated on Sep 2 2017 8:54 PM

విద్యార్థినులకు టాబ్లెట్ కంపూటర్లను పంపిణీ చేస్తామని జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ ప్రకటించారు.

రాంచీ: విద్యార్థినులకు టాబ్లెట్ కంపూటర్లను పంపిణీ చేస్తామని జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ ప్రకటించారు. ఆ రాష్ట్రంలో 9 నుంచి ఇంటర్ మధ్య జరిగే విద్యార్థునులకు అందజేయనున్నట్టు చెప్పారు.

నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని రఘువర్ దాస్ చెప్పారు. ఉపాధ్యాయుల భర్తీ, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్ సదుపాయం తదితర అవసరాలను తీరుస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement