'హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు?' | supreme court asks kanhaiya why diddnt you approch hicourt | Sakshi
Sakshi News home page

'హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు?'

Feb 19 2016 11:25 AM | Updated on Sep 2 2018 5:24 PM

'హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు?' - Sakshi

'హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు?'

దేశద్రోహం ఆరోపణల కిందట పోలీసులు అరెస్టు చేసిన జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి కన్హయ్య కుమార్ బెయిర్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది.

ఢిల్లీ: దేశద్రోహం ఆరోపణల కిందట పోలీసులు అరెస్టు చేసిన జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి కన్హయ్య కుమార్ బెయిర్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది.

ఈ సందర్భంగా హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని సుప్రీంకోర్టు కన్హయ్యను ప్రశ్నించింది. బెయిల్ వ్యతిరేకించ వద్దని ఇప్పటికే పోలీసులు నిర్ణయించిన విషయం తెలిసిందే. మరికాసేపట్లో అతడికి బెయిల్ వస్తుందా రాదా అనే విషయం తెలియనుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement