సైనికుల సమస్యలు వాట్సప్‌కు పంపండి | Soldiers Send their problems to whatsapp | Sakshi
Sakshi News home page

సైనికుల సమస్యలు వాట్సప్‌కు పంపండి

Jan 28 2017 2:37 AM | Updated on Sep 5 2017 2:16 AM

ఇక నుంచి సైనికులు తమ సమస్యల్ని నేరుగా ఆర్మీ చీఫ్‌ బిపిన్ రావత్‌ దృష్టికి తీసుకెళ్లేలా వాట్సప్‌ నెంబర్‌ను ఏర్పాటు చేశారు.

న్యూఢిల్లీ: ఇక నుంచి సైనికులు తమ సమస్యల్ని నేరుగా ఆర్మీ చీఫ్‌ బిపిన్  రావత్‌ దృష్టికి తీసుకెళ్లేలా వాట్సప్‌ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. ఇటీవల జవాన్లు సోషల్‌ మీడియాను ఆశ్రయించడం వివాదాస్పదమైంది. దీనికి పరిష్కారంగా ఆర్మీ ఈ చర్యలు చేపట్టింది.  సైనికులు +91 9643300008 నెంబర్‌కు ఇబ్బందులు తెలుపుతూ సందేశాన్ని పంపవచ్చు. ఆర్మీలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఉందని, ఒకవేళ అక్కడ న్యాయం జరగలేదని భావిస్తే వాట్సప్‌ ద్వారా ఆర్మీ చీఫ్‌ను సంప్రదించవచ్చని ఉన్నతాధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement