టీఎం కృష్ణకు ఇందిరా గాంధీ అవార్డు | Singer T M Krishna to get Indira Gandhi National Integration Award | Sakshi
Sakshi News home page

టీఎం కృష్ణకు ఇందిరా గాంధీ అవార్డు

Oct 15 2017 2:31 AM | Updated on Oct 15 2017 2:31 AM

Singer T M Krishna to get Indira Gandhi National Integration Award

న్యూఢిల్లీ:  కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు టీఎం కృష్ణ 2015–16 సంవత్సరానికి ఇందిరాగాంధీ జాతీయ సమగ్రతా అవార్డుకు ఎంపికయ్యారు. అక్టోబర్‌ 31న ఇందిరాగాంధీ వర్థంతి రోజు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా ఈ అవార్డును అందజేస్తారు.  2016లో టీఎం కృష్ణ రామన్‌ మెగ్‌సెసె అవార్డు అందుకున్నారు. కర్ణాటక సంగీత విద్వాంసుడిగానే కాకుండా.. ఒక సామాజిక కార్యకర్తగా సంగీత రంగంలో కులాల అడ్డుగోడల్ని కూల్చేసి అందరికీ భాగస్వామ్యం కల్పించేందుకు కృషిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement