మెట్రో పనుల్లో అపశృతి | Section of under construction metro bridge collapses in Alambagh area of Lucknow | Sakshi
Sakshi News home page

మెట్రో పనుల్లో అపశృతి

Apr 17 2016 10:13 AM | Updated on Oct 16 2018 5:14 PM

మెట్రో పనుల్లో అపశృతి - Sakshi

మెట్రో పనుల్లో అపశృతి

ఉత్తర్ ప్రదేశ్లోని లక్నోలో ఆలంబాగ్లో నిర్మాణంలో ఉన్న ఓ మెట్రో బ్రిడ్జి ఫిల్లర్ కూలింది.

లక్నో: ఉత్తర్ ప్రదేశ్లోని లక్నోలో ఆలంబాగ్లో నిర్మాణంలో ఉన్న ఓ మెట్రో బ్రిడ్జి పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. పిల్లర్ కూలడంతో ఒకరు మృతి చెందగా, నిర్మాణ పనులు చేస్తున్న ముగ్గురు కూలీలకు గాయలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement