జైల్లో మున్నాభాయ్ స్టేజ్ షో | Sanjay Dutt to stage a play in Yerwada jail | Sakshi
Sakshi News home page

జైల్లో మున్నాభాయ్ స్టేజ్ షో

Sep 22 2013 1:17 AM | Updated on Sep 1 2017 10:55 PM

జైల్లో మున్నాభాయ్ స్టేజ్ షో

జైల్లో మున్నాభాయ్ స్టేజ్ షో

ముంబై బాంబు పేలుళ్ల కేసులో పుణెలోని ఎరవాడ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ హీరో సంజయ్ దత్ వచ్చే గురువారం డ్యాన్స్ చేయుబోతున్నారు.

ముంబై బాంబు పేలుళ్ల కేసులో పుణెలోని ఎరవాడ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ హీరో సంజయ్ దత్ వచ్చే గురువారం డ్యాన్స్ చేయుబోతున్నారు. నాటకంలో నటించనున్నాడు. శనివారం జైలులో నాటకం రిహార్సల్స్ పనుల్లో సంజయ్ బిజీగా ఉన్నపుడు తీసిందే ఈ చిత్రం. ఖైదీల సంక్షేవూనికి కావాల్సిన నిధులు సవుకూర్చేందుకు ఏటా జైలు అధికారులు 50 వుంది ఖైదీలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
 
 

ఈసారి పుణెలో జరిగే పోగ్రామ్‌లో షారుక్‌ఖాన్ తాజా చిత్రం ‘ చెన్నై ఎక్స్‌ప్రెస్’లో పాపులర్ అయిన న లుంగీ డ్యాన్స్‌కు సంజయ్ స్టెప్పులేయునున్నాడు.1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్  పుణె ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పటికే ఏడాదిన్నర కాలం జైలు జీవితం గడిపిన సంజయ్‌దత్ మరో మూడున్నరేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది.
 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement