
నోట్ల వర్షం
ఆదివారం గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లా కహంబాలియా గ్రామంలో మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా...
ఆదివారం గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లా కహంబాలియా గ్రామంలో మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో గాయకుడిపై రూ.500 కరెన్సీ నోట్లను వెదజల్లుతున్న దృశ్యం