రాహుల్.. పరిణతి ఏదీ? | Rahul .. nothing better? | Sakshi
Sakshi News home page

రాహుల్.. పరిణతి ఏదీ?

Mar 3 2016 2:10 AM | Updated on Sep 3 2017 6:51 PM

రాహుల్.. పరిణతి ఏదీ?

రాహుల్.. పరిణతి ఏదీ?

పార్లమెంట్లో రాహుల్ ప్రసంగంపై జైట్లీ స్పందిస్తూ.. ‘యువకుడి నుంచి మధ్యవయస్కుడిగా మారుతున్న సమయంలో వ్యక్తుల నుంచి కొంతపరిణతిని ఆశిస్తాం.

న్యూఢిల్లీ: పార్లమెంట్లో రాహుల్ ప్రసంగంపై జైట్లీ స్పందిస్తూ.. ‘యువకుడి నుంచి మధ్యవయస్కుడిగా మారుతున్న సమయంలో వ్యక్తుల నుంచి కొంతపరిణతిని ఆశిస్తాం. కానీ రాహుల్ మాట్లాడుతుండగా విన్న ప్రతీసారీ ఆయన మానసిక పరిణితిపై నాకు అనుమానం వస్తుం టుంది’ అని వ్యంగ్యంగా  ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యానించారు. కాగా, నాగా శాంతి ఒప్పందం గురించి తనకు తెలియదంటూ పార్లమెంట్లో రాహుల్ చేసిన వ్యాఖ్యలను హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోసిపుచ్చారు. నాగా ఒప్పందం సమయంలో తాను ఆ సంప్రదింపుల్లో క్రియాశీలంగా వ్యవహరించానని ట్వీటర్లో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement