316 కాటన్‌ల అక్ర‌మ మ‌ద్యం సీజ్ | Punjab Police bust a gang involved in the smuggling of liquor illegally | Sakshi
Sakshi News home page

316 కాటన్‌ల అక్ర‌మ మ‌ద్యం సీజ్

Apr 23 2020 2:53 PM | Updated on Apr 23 2020 2:53 PM

Punjab Police bust a gang involved in the smuggling of liquor illegally - Sakshi

చంఢీఘర్‌ : పంజాబ్‌లోని జలంధర్‌లో భారీగా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో అక్రమంగా తరలిస్తున్న మొత్తం 316 కాటన్ల మద్యాన్ని సీజ్‌ చేశారు. అరెస్టైన వారిలో అమిత్‌ కుమార్‌, అంకిత్‌, రామ్‌ సేవక్‌లు ఉన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement