బిహార్లో ఎవరెవరికి ఎన్ని సీట్లు.. | partywise won seats in bihar assembly elections | Sakshi
Sakshi News home page

బిహార్లో ఎవరెవరికి ఎన్ని సీట్లు..

Nov 8 2015 9:30 PM | Updated on Jul 18 2019 2:17 PM

బిహార్లో ఎవరెవరికి ఎన్ని సీట్లు.. - Sakshi

బిహార్లో ఎవరెవరికి ఎన్ని సీట్లు..

దేశం యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

పాట్నా: దేశం యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలుత వచ్చిన ఫలితాలు బీజేపీ కూటమికి అనుకూలంగా ఉన్నా ఆ తర్వాత అనూహ్యంగా మహాకూటమి పుంజుకుని తిరుగులేని విజయాన్ని సాధించింది. 
 
మొత్తం 243 స్థానాలకు జరిగిన పోరులో సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ల మహా లౌకిక కూటమి 178 సీట్లను కైవసం చేసుకొని అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల వారిగా గెలుపొందిన సీట్లు..
 
పార్టీలు - గెలిచిన సీట్లు
 
మహా కూటమి-178
 
జేడీయూ-71
 
ఆర్జేడీ-80
 
కాంగ్రెస్-27
 
 
ఎన్డీఏ-58
 
బీజేపీ-53
 
ఎల్ జేపీ-2
 
ఆర్ఎల్ఎస్పీ-2
 
హెచ్ఎంఎం-1
 
ఇతరులు-7
 

 

Advertisement
 
Advertisement
Advertisement