'లక్ష' దాటితే పాన్కార్డ్ తప్పనిసరి | PAN must for above Rs 1 Lakh tansactions | Sakshi
Sakshi News home page

'లక్ష' దాటితే పాన్కార్డ్ తప్పనిసరి

Feb 28 2015 12:30 PM | Updated on Mar 9 2019 3:59 PM

'లక్ష' దాటితే పాన్కార్డ్ తప్పనిసరి - Sakshi

'లక్ష' దాటితే పాన్కార్డ్ తప్పనిసరి

ఇక నుంచి లక్ష దాటిన ఆర్థిక వ్యవహారాలకు పాన్కార్డు తప్పనిసరి కానుంది. నల్లధనాన్ని నియంత్రించటానికి కేంద్రం నడుము బిగించింది.

న్యూఢిల్లీ : ఇక నుంచి లక్ష దాటిన ఆర్థిక వ్యవహారాలకు పాన్కార్డు తప్పనిసరి కానుంది. నల్లధనాన్ని నియంత్రించటానికి కేంద్రం నడుము బిగించింది. దాంతో పాన్ కార్డు ద్వారానే లావాదేవీలు కొనసాగించాల్సి ఉంటుంది. అలాగే లక్ష దాటిన విదేశీ లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు జైట్లీ తెలిపారు. అలాగే  సంపద పన్ను రద్దు కాగా,   రూ.కోటి ఆదాయం దాటిన వారిపై కేంద్రం 2 శాతం  పన్ను వడ్డించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement