కోల్కతాలో మరో గ్యాంగ్ రేప్ | one more gangrape case in Kolkatha | Sakshi
Sakshi News home page

కోల్కతాలో మరో గ్యాంగ్ రేప్

Mar 17 2015 12:24 PM | Updated on Sep 2 2017 10:59 PM

క్రైస్తవ సన్యాసిని గ్యాంగ్ రేప్ ఉదంతం వివాదం ఇంకా చల్లారకముందే కోలకతాలో మరో గ్యాంగ్రేప్ కేసు వెలుగులోకి వచ్చింది.

కోల్కతా:  క్రైస్తవ సన్యాసిని గ్యాంగ్ రేప్ ఉదంతం వివాదం ఇంకా చల్లారకముందే కోలకతాలో మరో గ్యాంగ్రేప్ కేసు  వెలుగులోకి వచ్చింది. సిటీలోని లేక్ టౌన్  ప్రాంతంలో మార్చి 9న ఓ 28 ఏళ్ల మహిళపై నలుగురు  యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  అంతేకాదు ఆ దృశ్యాలను వీడియోతీశారు. విషయం ఎవరికైనా చెబితే,   సోషల్ మీడియాలో వీడియో అప్ లోడ్  చేస్తామని  బాధితురాలిని బెదిరించారని పోలీసులు తెలిపారు.  బాధితురాలు, అతని సోదరుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని నిందితులకోసం  గాలిస్తున్నామని వారు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement