నేవీ అమ్ముల పొదిలో 'ముర్ముగావ్' | Navy's Most Advanced Guided Missile Destroyer 'Mormugao' Launched In Mumbai | Sakshi
Sakshi News home page

నేవీ అమ్ముల పొదిలో 'ముర్ముగావ్'

Sep 17 2016 6:57 PM | Updated on Sep 4 2017 1:53 PM

నేవీ అమ్ముల పొదిలో 'ముర్ముగావ్'

నేవీ అమ్ముల పొదిలో 'ముర్ముగావ్'

ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంలో రూపొందించింన స్వదేశీ యుద్ధ నౌక ముర్ముగావ్ ను ముంబైలో ప్రారంభించారు.

ముంబై:  ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంలో రూపొందించింన స్వదేశీ యుద్ధ నౌక ముర్ముగావ్ ను ముంబైలో ప్రారంభించారు.  దీనిని ఇండియన్ నేవీ చీఫ్ సునిల్ లాంబా సతీమని రీనా లాంబా ప్రారంభించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ నౌక  ప్రపంచంలోనే అత్యుత్తమంగా పని చేస్తుందని,అనేక పరీక్షల అనంతరం దీనిని సముద్రంలోకి ప్రవేశపెడుతున్నట్టు సునీల్ లాంబా అన్నారు. దీనిని విశాఖపట్నంలోని మజ్ గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్(ఎమ్ డీఎల్) లో  ప్రాజెక్ట్ 15బి లో భాగంగా నిర్మించారు.

Advertisement
 
Advertisement
Advertisement