మోడీకి ఎయిమ్స్‌లో సాధారణ వైద్య పరీక్షలు | Modi regular medical examinations in AIIMS | Sakshi
Sakshi News home page

మోడీకి ఎయిమ్స్‌లో సాధారణ వైద్య పరీక్షలు

Aug 25 2014 2:43 AM | Updated on Aug 15 2018 2:20 PM

మోడీకి ఎయిమ్స్‌లో సాధారణ వైద్య పరీక్షలు - Sakshi

మోడీకి ఎయిమ్స్‌లో సాధారణ వైద్య పరీక్షలు

ప్రధాని నరేంద్రమోడీకి ఢిల్లీ ఎయిమ్స్‌లో సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీకి ఢిల్లీ ఎయిమ్స్‌లో సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆదివారం ఉదయం 7 గంటలకు మోడీ ఎయిమ్స్‌కు చేరుకోగా.. ఆయనకు వైద్యులు పరీక్షలు చేశారు.

సాధారణంగా ప్రధానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి రొటీన్ వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, అందులో భాగంగానే మోడీకి పరీక్షలు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement