వైరల్‌: అయ్యో అమాత్యా! | Minister GT Devegowda Fell Down In Marathon Race | Sakshi
Sakshi News home page

Oct 14 2018 12:58 PM | Updated on Oct 14 2018 1:03 PM

Minister GT Devegowda Fell Down In Marathon Race - Sakshi

మంత్రిని లేపతున్న మారథాన్‌ నిర్వాహకులు

అందరూ రన్నింగ్‌‍కు సౌకర్యాంగా ఉండే దుస్తులతో పరుగెత్తితే

సాక్షి, బెంగళూరు : దసరా ఉత్సవాల్లో భాగంగా మైసూర్‌లో నిర్వహించిన హాఫ్‌ మారథాన్‌లో కర్ణాటక విద్యాశాఖ మంత్రి జీటీ దేవగౌడ పాల్గొన్నారు. స్థానికులతో కలసి ఉత్సాహంగా పరుగెత్తారు. అయితే కొంత దూరం పరుగెత్తిన అమాత్యులు అలవాటు లేని పని కావడంతో బొక్కబోర్లా పడ్డారు. దీంతో అతని మోకాళ్లకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన మారథాన్‌ నిర్వాహకులు మంత్రిని పక్కకు తీసుకెళ్లారు.

అందరూ రన్నింగ్‌‍కు సౌకర్యాంగా ఉండే దుస్తులతో పరుగెత్తితే మంత్రి గారు మాత్రం లుంగీ పైకి కట్టి పరుగెత్తాడు. దీంతోనే పరుగు చేస్తూ నియంత్రణ కోల్పోయి పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement