నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 28th March | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Mar 28 2020 6:29 AM | Updated on Mar 28 2020 7:35 AM

Major Events On 28th March - Sakshi

జాతీయం:
► నేటి నుంచి దూరదర్శన్‌లో ప్రసారం కానున్న ‘రామాయణ్‌’ ధారావాహిక 
► కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం

►  భారత్‌లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
►  భారత్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 887కి చేరింది. 
►  దేశంలో ఇప్పటివరకు కరోనాతో 20 మంది మృతి చెందారు.
►  కేరళలో కొత్తగా మరో 39 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
►  కేరళలో 176, మహారాష్ట్రలో 147, కర్ణాటకలో 55 కరోనా కేసులు
►  తెలంగాణలో 59, గుజరాత్‌లో 43, రాజస్థాన్‌లో 41 కేసులు
► యూపీలో 41, తమిళనాడులో 35, ఢిల్లీలో 36 కేసులు నమోదు అయ్యాయి. 

అంతర్జాతీయం:
► ప్రపంచవ్యాప్తంగా 27,250కి చేరిన కరోనా మృతుల సంఖ్య
► 5.94 లక్షలు దాటిన కరోనా బాధితుల సంఖ్య
► కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,32,622 మంది
► అమెరికాలో లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు
► 1600 దాటిన కరోనా మరణాల సంఖ్య
► ఒక్కరోజే 15 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు
►ఇటలీలో 86,498 కరోనా కేసులు , 9,134 మంది మృతి 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement