నేటి విశేషాలు..

Major Events On 27Th January - Sakshi

ఆంధ్రప్రదేశ్‌: నేడు ఉదయం 9.30గంటలకు ఏపీ కేబినేట్‌ సమావేశం
♦ శాసనమండలి రద్దుపై చర్చించనున్న ఏపీ కేబినేట్‌
♦ మండలి భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకోనున్న ఏపీ కేబినేట్‌
♦ భోగాపురం పోర్ట్‌, మచిలీపట్నం ఎయిర్‌పోర్ట్‌లపై చర్చించనునున్న కేబినేట్‌

అమరావతి: నేటి శాసనసభ సమావేశాలకు టీడీపీ దూరం

ఆంధ్రప్రదేశ్‌: నేడు ఉదయం 11గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ: కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
♦ నేడు ఉదయం 7గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్‌
♦ ఓట్ల లెక్కింపు కోసం 58 టేబుళ్ల ఏర్పాటు
♦ ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించనున్న అధికారులు

నల్గొండ: హాజిపూర్‌ హత్య కేసులో నేడు తుది తీర్పు
♦ తీర్పు వెల్లడించనున్న నల్గొండ హైకోర్టు
♦ నిందితుడిని ఉరి తీయాలని బాధిత కుటుంబాల డిమాండ్‌

ఆదిలాబాద్‌: సమత హత్యాచారం, హత్య కేసులో నేడు తుది తీర్పు
♦ తీర్పు వెలువరించనున్న ఆదిలాబాద్‌ ప్రత్యేక కోర్టు

హైదరాబాద్‌: నేడు మధ్యాహ్నం 12గంటలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ల ఎన్నిక

న్యూఢిల్లీ: నేడు పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సమావేశం
♦ సోనియాగాంధీ నివాసంలో సమావేశం కానున్న స్ట్రాటజీ కమిటీ

భాగ్యనగరంలో నేడు
గజ– పపెయింటెడ్‌ ఫైబర్‌గ్లాస్‌ ఎలిఫెంట్‌ స్కల్ప్చర్‌ బై 25 ఆర్టిస్ట్స్‌ 
వేదిక: తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్, మాదాపూర్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
గ్రాండ్‌ నర్సరీ మేళా టీఈఓ 
వేదిక: పీపుల్స్‌ ప్లాజా, ఖైరతాబాద్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 
చెస్‌ చాంపియన్‌ షిప్‌ 
వేదిక: లాల్‌బహదూర్‌ స్టేడియం 
సమయం: ఉదయం 10 గంటలకు 

పెయింటింగ్‌ అండ్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ, డా. అవనీరావు ఆర్టిస్ట్‌ స్టూడియో, గచ్చిబౌలి 
సమయం: ఉదయం 11:30 గంటలకు 
సోలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: అలంకృత ఆర్ట్‌ గ్యాలరీ, కావూరి హిల్స్, కొండాపూర్‌ 
సమయం: రాత్రి 7 గంటలకు 
తెలుగు స్టేట్స్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: ది సెంట్రల్‌ కోర్ట్‌ హోటల్, లక్డీకాపూల్‌     
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

కామెడీ ట్రైన్‌: బై సందేశ్‌ 
వేదిక: ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌ సిటీ 
సమయం: రాత్రి 8 గంటలకు 
అష్టభుజి: ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: గ్యాలరీ 78, కొత్తగూడ 
సమయం: ఉదయం 11 గంటలకు 
కైట్‌ మేకింగ్‌ వర్క్‌షాప్‌ 
వేదిక: రంగ్‌మంచ్, (డ్యాన్స్‌ స్కూల్స్‌), హిమాయత్‌ నగర్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 

కర్రసాము, కత్తిసాము ట్రైనింగ్‌ క్లాసెస్‌ 
వేదిక: రవీంద్ర భారతి, అబిడ్స్‌ 
సమయం: రాత్రి 8 గంటలకు 
ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్, నాంపల్లి 
సమయం: ఉదయం 10 గంటలకు 
ఆస్ట్రేలియన్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ 
వేదిక: తాజ్‌డెక్కన్, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌లోని కార్యక్రమాలు 
పబ్లిక్‌ స్పీకింగ్‌: థింక్‌ ఆన్‌ యువర్‌ ఫీట్‌ 
సమయం: మధ్యాహ్నం 2.30 గంటలకు 
చెస్‌ వర్క్‌షాప్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
ఆస్కార్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌  
వేదిక: పీవీఆర్‌ సినిమాస్, కూకట్‌పల్లి 
సమయం: రాత్రి 7:30 గంటలకు 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top