నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 19Th February | Sakshi
Sakshi News home page

నేటి విశేషాలు...

Feb 19 2020 5:50 AM | Updated on Feb 20 2020 7:31 AM

Major Events On 19Th February - Sakshi

ఆంధ్రప్రదేశ్‌
అమరావతి: నేడు ప్రపంచబ్యాంక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ సమావేశం
తిరుమల: నేటి నుంచి తిరుమలలో ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్ల నిషేదం
♦ ప్లాస్టిక్‌ బాటిళ్లకు ప్రత్యామ్నాయంగా గాజు బాటిళ్ల విక్రయం

తెలంగాణ
హైదరాబాద్‌: నేటితో ముగియనున్న బయోఏషియా సదస్సు

జాతీయం
న్యూఢిల్లీ: నేడు ఢిల్లీలో రామజన్మభూమి తీర్థక్షేత్ర తొలి భేటీ
♦ అయోధ్యలో రామమందిరం నిర్మించడానికి ముహుర్తం నిర్ణయించడం
♦ ప్రజల నుంచి విరాళాల సేకరణ, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ

భాగ్యనగరంలో నేడు
► ఎబిలిటీస్‌ ఫెస్ట్‌ 2020 బై నాగేశ్వర్‌ రావు 
వేదిక– రవీంద్ర భారతి 
సమయం– ఉదయం 9 గంటలకు 
►సేమ్‌సేమ్‌ బట్‌ డిఫెరెంట్‌ – 
ఇండో–కొరియన్‌ మ్యూజికల్‌ పర్ఫామెన్స్‌ 
వేదిక– కళాకృతి,రోడ్‌10,బంజారాహిల్స్‌ 
సమయం– సాయంత్రం 5–30 గంటలకు 

►బీఎన్‌ఐ కోహినూర్‌ బిజినెస్‌ మీట్‌ 
వేదిక– మారీగోల్డ్‌బైగ్రీన్‌పార్క్, బేగంపేట్‌  
సమయం– ఉదయం 8 గంటలకు 
►వేదిక– అవర్‌సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
లేడీస్‌ కిట్టీ పార్టీ 
సమయం– ఉదయం 10 గంటలకు 
హిందీ క్లాసెస్‌ 
సమయం– సాయంత్రం 4 గంటలకు 

►మైండ్‌ రీడింగ్‌ – ఎంటర్‌టైన్‌మెంట్‌ షో బై జయసింహ 
వేదిక– హరిహరకళాభవన్, సికింద్రాబాద్‌  
సమయం– రాత్రి 7 గంటలకు 
►యోగా టీచర్‌ ట్రైనింగ్‌ క్లాసెస్‌ ఫర్‌ ఆర్‌వైటీ 200 బై యోగా అలియెన్స్‌ 
వేదిక– అనాహత యోగా జోన్, కొత్తగూడ 
సమయం– ఉదయం 11–30 గంటలకు 
►కామిడీ షో బై కిరణ్‌ 
వేదిక– క్లోవర్క్, హైటెక్‌సిటీ 
సమయం– రాత్రి 8 గంటలకు 

►వర్క్‌షాప్‌ ఆన్‌ సాఫ్ట్‌ స్కిల్స్‌ , పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కెరీర్‌ ఆపర్చునిటీస్‌ 
వేదిక– నిజాం కాలేజ్,  బషీర్‌బాగ్‌  
సమయం– ఉదయం 10 గంటలకు 
►అన్వేషణ్‌ 2020 – ఫిసిక్స్‌ కార్నివాల్‌  
వేదిక– ఏవీ కాలేజ్, దోమలగూడ 
సమయం– ఉదయం 10 గంటలకు 
►ఫ్యాషన్‌ యాత్ర 2020 బై కామిని సరఫ్‌ 
వేదిక– తాజ్‌కృష్ణ, బంజారాహిల్స్‌ 
సమయం– ఉదయం 10 గంటలకు 

►గార్మెంట్స్‌ ఎగ్జిబిషన్‌ బై దరమ్‌ 
వేదిక– ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌ సిటీ 
సమయం– ఉదయం 11 గంటలకు 
►హైదరాబాద్‌ హెరిటేజ్‌ – ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌  
వేదిక– ఐకాన్‌ ఆర్ట్‌గ్యాలరీ(డా.అవనీరవ్‌ గాండ్ర ఆర్టిస్ట్‌ స్టూడియో), గచ్చిబౌలి 
సమయం– రాత్రి 7–30 గంటలకు 
►నేషనల్‌ లెవల్‌ టెక్‌ ఫెస్ట్‌ 
వేదిక–  శ్రేయస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, టెక్నాలజీ, నాగోల్‌ 
సమయం– ఉదయం 9 గంటలకు 

►ఆస్కార్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌  
వేదిక– పీవీఆర్‌ సినిమాస్, కూకట్‌పల్లి 
సమయం– రాత్రి 7–20 గంటలకు 
►గ్రేప్‌ ఫెస్టివల్‌  
వేదిక– శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ,  
సమయం– ఉదయం 10 గంటలకు 
►ప్రత్యక్ష కారణ – ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక– ఫొనిక్స్‌ ఎరీనా, హైటెక్‌ సిటీ 
సమయం– ఉదయం 11 గంటలకు 
►పెయింటింగ్‌ ఆన్‌ ఉడ్‌ – వర్క్‌షాప్‌ బై సిమ్సమ్‌ ఆర్ట్స్‌ 
వేదిక– హైటెక్స్‌ 
సమయం– రాత్రి 7 గంటలకు 

►నేషనల్‌ సిల్క్‌ఎక్స్‌పో–ఎగ్జిబిషన్‌ కమ్‌ సేల్‌  
వేదిక– సత్యసాయి నిగమాగమం, శ్రీ నగర్‌ కాలనీ 
సమయం– ఉదయం 10 గంటలకు 
►వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌  
వేదిక: పార్క్‌ హయత్, బంజారాహిల్స్‌ 
సమయం– ఉదయం 10:30 గంటలకు 
►ఫీస్ట్‌ ఆన్‌ ది ఏషియన్‌ గ్రిల్‌ 
వేదిక: షెర్టాన్‌ హైదరాబాద్‌ హోటల్, గచ్చిబౌలి 
సమయం: సాయంత్రం 6:30 గంటలకు 

►అకాడమీ అవార్డ్స్‌– 2019 
వేదిక: హార్డ్‌ కప్‌ కాఫీ, జూబ్లీహిల్స్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు 
►ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌పేట్‌ 
సమయం: రాత్రి 7 గంటలకు  

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement