నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 15th June 2020 | Sakshi
Sakshi News home page

నేటి విశేషాలు..

Jun 15 2020 6:31 AM | Updated on Jun 15 2020 6:33 AM

Major Events On 15th June 2020 - Sakshi

ఢిల్లీ: నేడు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్వర్యంలో అఖిలపక్ష భేటీ
♦ హాజరుకానున్న ఆమ్‌ఆద్మీపార్టీ, కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీ పార్టీ
♦ ఢిల్లీలో కరోనా పరిస్థితులపై చర్చ

►నేడు వరంగల్‌లో ముగ్గురు మంత్రుల పర్యటన
♦ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, శ్రీనివాస్‌గౌడ్‌ పర్యటన
♦ హంటర్‌ రోడ్డులో కాకతీయ గౌడ హాస్టల్‌ను ప్రారంభించనున్న మంత్రులు
♦ పాల్గొననున్న ప్రభుత్వ చీఫ్‌ వినయ్‌ భాస్కర్‌

►నేడు తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలకు బీజేపీ పిలుపు
♦ విద్యుత్‌ బిల్లులు మాఫీ చేయాలని డిమాండ్‌
♦ ఉదయం 11 గంటలకు విద్యుత్‌ సౌధ ఎదుట నిరసన

విజయవాడ: నేడు ఇంద్రకీలాద్రిలో కోవిడ్‌ టెస్టులు
♦ దేవస్థానంలో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా పరీక్షలు
♦ రోజుకు 50 మంది చొప్పున పరీక్షలు

అమరావతి: నేడు టీడీపీ ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్‌పై విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement