మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం కన్నుమూత | Maharashtra's former Home Minister R R Patil dies | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం కన్నుమూత

Feb 16 2015 5:16 PM | Updated on Oct 8 2018 5:45 PM

మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత ఆర్ ఆర్ పాటిల్ కన్నుమూశారు.

ముంబై: మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత ఆర్ ఆర్ పాటిల్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పాటిల్ సోమవారం సాయంత్రం మరణించారు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో పాటిల్ మహారాష్ట్ర హోం శాఖ మంత్రిగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement