పాఠశాలల్లో జంక్ ఫుడ్ పై నిషేధం | Junk Food Banned From Schools in Punjab | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో జంక్ ఫుడ్ పై నిషేధం

Jul 15 2016 1:54 PM | Updated on Sep 4 2017 4:56 AM

పంజాబ్ లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జంక్ ఫుడ్ ను పూర్తిగా నిషేధిస్తూ బాలల హక్కుల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఛండీగఢ్‌: పంజాబ్ లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జంక్ ఫుడ్ ను పూర్తిగా నిషేధిస్తూ బాలల హక్కుల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అనేక కమిటీల నివేదికల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కమిషన్ చైర్మన్ సుకేష్ కాలియా పేర్కొన్నారు. జంకు ఫుడ్ లో చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉన్న కారణంగా హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబెసిటీ, మానసిక సమస్యలు వస్తున్నాయని  అందుకే ఈనిర్ణయం తీసుకున్నామని కాలియా తెలిపారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement