జేడీయూ మద్దతు గాంధీకే! | JDU support to Gandhi! | Sakshi
Sakshi News home page

జేడీయూ మద్దతు గాంధీకే!

Jul 31 2017 1:06 AM | Updated on Sep 5 2017 5:13 PM

ఉపరాష్ట్రపతి ఎన్నికలో విపక్ష అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకే మద్దతిస్తున్నట్లు జేడీయూ స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికలో విపక్ష అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకే మద్దతిస్తున్నట్లు జేడీయూ స్పష్టం చేసింది. గాంధీకి మద్ధతివ్వాలన్న నిర్ణయం జేడీయూ బీజేపీతో కలవకముందు బిహార్‌ సీఎం నితీశ్‌ తీసుకున్నదేనని, దానికి కట్టుబడి ఉంటామని పార్టీ సీనియర్‌ నేత కేసీ త్యాగి ఆదివారం స్పష్టం చేశారు. ఇటీవల మహాకూటమి నుంచి వైదొలగి బీజేపీతో చేతులు కలిపి బిహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని జేడీయూ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా ఆగస్ట్‌ 5న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement