భారతీయుడికి పులిట్జర్ బహుమతి | Indian-descent software engineer shares Pulitzer Prize for investigative reporting | Sakshi
Sakshi News home page

భారతీయుడికి పులిట్జర్ బహుమతి

Apr 22 2015 4:19 PM | Updated on Sep 3 2017 12:41 AM

భారతీయుడికి  పులిట్జర్ బహుమతి

భారతీయుడికి పులిట్జర్ బహుమతి

భారతీయ సాప్ట్వేర్కు ప్రతిష్టాత్మక వాల్స్ట్రీట్ జర్నల్ పులిట్జర్ బహుమతి ప్రకటించింది.

న్యూయార్క్: భారతీయ సాప్ట్వేర్ ఇంజనీర్ కు ప్రతిష్టాత్మక వాల్స్ట్రీట్ జర్నల్ ఈ ఏడాది పులిట్జర్ బహుమతి ప్రకటించింది. తమిళనాడుకు చెందిన పలని కుమనన్ పరిశోధనాత్మక రిపోర్టింగ్కు  గాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగంపై ఆయన  ప్రజంటేషన్ ఇచ్చారు. పలని కుమనన్ స్వస్థలం కోయంబత్తూరు. కోయంబత్తూరు పీఎస్జీ కాలేజీ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement