భళా...భారత్‌! | India growing up in the Internet Usage | Sakshi
Sakshi News home page

భళా...భారత్‌!

Jan 16 2017 12:47 AM | Updated on Sep 5 2017 1:17 AM

భళా...భారత్‌!

భళా...భారత్‌!

ఇంటర్నెట్‌ వాడకంలో భారత్‌ రోజురోజుకి అభివృద్ధి చెందుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

ఇంటర్నెట్‌ వాడకంలో దూసుకుపోతున్న భారత్‌

ఇంటర్నెట్‌ వాడకంలో భారత్‌ రోజురోజుకి అభివృద్ధి చెందుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. గత పదేళ్లతో పోల్చి చూస్తే భారత్‌లో ఇంటర్నెట్‌ వాడకం ఆశించిన స్థాయిలో కంటే ఎక్కువగానే వృద్ధి చెందిందని ‘అకామయ్‌’ సంస్థ ప్రకటించింది.

ఈ సంస్థ  ‘ది స్టేట్‌ ఆఫ్‌ ది ఇంటర్నెట్‌ క్యూ3– 2016’ పేరిట తన నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఇంటర్నెట్‌ వాడకంలో భారత్‌ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ దినదినాభివృద్ధి చెందుతుందని నివేదికలో పేర్కొంది.

india

Advertisement
 
Advertisement
Advertisement