ఆంధ్రప్రదేశ్కు ఐఐఎం కేటాయింపు | IIM to be set up in andhra pradesh | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్కు ఐఐఎం కేటాయింపు

Feb 28 2015 12:15 PM | Updated on Mar 9 2019 3:59 PM

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కానుంది.

న్యూఢిల్లీ :ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్లో ఐఐఎంను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. అలాగే జమ్మూకశ్మీర్, పంజాబ్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్తో పాటు అస్సాం రాష్ట్రాల్లో ఏఐఐఎంలను కేంద్రం ఏర్పాటు చేయనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement