హిందూ ఓ అశబ్దం: మొయిలీ | 'Hindu' word invented by Muslims: Veerappa Moily | Sakshi
Sakshi News home page

హిందూ ఓ అశబ్దం: మొయిలీ

Sep 22 2014 2:00 AM | Updated on Mar 18 2019 9:02 PM

హిందూ ఓ అశబ్దం: మొయిలీ - Sakshi

హిందూ ఓ అశబ్దం: మొయిలీ

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ హిందూ మతాన్ని ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారమ్కిడ ఓ ధార్మిక కార్యక్రమంలో మాట్లాడుతూ హిందూ పదాన్ని అశబ్దంగా అభివర్ణించారు.

సాక్షి, బెంగళూరు: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్  నేత వీరప్ప మొయిలీ హిందూ మతాన్ని ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారమ్కిడ ఓ ధార్మిక కార్యక్రమంలో   మాట్లాడుతూ హిందూ పదాన్ని అశబ్దంగా అభివర్ణించారు. వేదాలు, ఉపనిషత్తుల్లో ఎక్కడా ఆ పదం లేదన్నారు. ముస్లింలను, మిగిలిన వర్గాల వారి నుంచి వేరుచేయడానికే అటువంటి పదాలను ఉపయోగిస్తున్నారని చెప్పుకొచ్చారు. అనంతరం ప్రముఖ కన్నడ సాహితీవేత్త జవరేగౌడ మాట్లాడుతూ పురోహితులు ఉన్నంత వరకూ దేశంలో శాంతి ఉండదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement