గాలి జనార్దనరెడ్డి రూ.37 కోట్ల ఆస్తులు అటాచ్ | G. Janardhana Reddy to attach assets of over Rs p.37 | Sakshi
Sakshi News home page

గాలి జనార్దనరెడ్డి రూ.37 కోట్ల ఆస్తులు అటాచ్

Aug 18 2014 1:24 AM | Updated on Sep 2 2017 12:01 PM

గాలి జనార్దనరెడ్డి రూ.37 కోట్ల ఆస్తులు అటాచ్

గాలి జనార్దనరెడ్డి రూ.37 కోట్ల ఆస్తులు అటాచ్

ఇనుప ఖనిజం తవ్వకాలకు సంబంధించిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి, ఆయన భార్య అరుణకు చెందిన రూ. 37.88 కోట్ల విలువైన ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక కోర్టు అటాచ్ చేసుకుంది.

న్యూఢిల్లీ: ఇనుప ఖనిజం తవ్వకాలకు సంబంధించిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి, ఆయన భార్య అరుణకు చెందిన రూ. 37.88 కోట్ల విలువైన ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక కోర్టు అటాచ్ చేసుకుంది. బెంగళూరులోని రూ. 4 కోట్ల విలువైన ఫ్లాట్, బళ్లారిలోని రూ. 14 లక్షల విలువైన ఇంటితో సహా పలు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఈ అటాచ్ చేసిన ఆస్తుల్లో ఉన్నాయి.
 
 

Advertisement
 
Advertisement
Advertisement