జెడ్పీ సీఈవో అరుణ బదిలీ | ZP CEO Aruna transferred | Sakshi
Sakshi News home page

జెడ్పీ సీఈవో అరుణ బదిలీ

Oct 15 2026 8:50 AM | Updated on Oct 15 2026 8:50 AM

ZP CEO Aruna transferred

చిలకలపూడి(కృష్ణాజిల్లా): జిల్లా పరిషత్‌ సీఈవో డాక్టర్‌ జె. అరుణ బదిలీ అయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్‌ దండే బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. అరుణను తదుపరి పోస్టింగ్‌ కోసం ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ స్థానంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శిక్షణా సంస్థ (ఏపీఎస్‌ఐఆర్‌డీపీఆర్‌) డెప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మోమిడి  శ్రీహరిని కృష్ణా జిల్లా ప్రజా పరిషత్‌ సీఈవోగా నియమించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement