అరుణమ్మ స్పీడ్‌ చూసి నెటిజన్లు షాక్‌.. వీడియో వైరల్‌! | TDP State Women Leader Aruna Expresses Outrage After Party Workers Try to Snatch Nomination Papers | Sakshi
Sakshi News home page

అరుణమ్మ స్పీడ్‌ చూసి నెటిజన్లు షాక్‌.. వీడియో వైరల్‌!

Oct 22 2026 2:25 PM | Updated on Oct 22 2026 2:55 PM

TDP State Women Leader Aruna Expresses Outrage After Party Workers Try to Snatch Nomination Papers

సాక్షి, చిత్తూరు:  ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్ల వేళ చిత్తూరులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నామినేషన్‌ దాఖలు చేసేందుకు టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు అరుణ వాకర్‌ సాయంతో వచ్చారు. అయితే, వెనుక నుంచి ఓ వ్యక్తి వాకర్‌ను కొద్దిగా కదిలించగానే ఆమె ఒక్కసారిగా స్పందించారు. వాకర్‌ను వదిలేసి పరుగెత్తేందుకు సిద్ధమైనట్లు కనిపించారు. ఆ తర్వాత మళ్లీ వాకర్‌ పట్టుకుని కుంటుతూ ముందుకు వెళ్లారు.

ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఇది నిజంగా మెడికల్‌ మిరాకిల్‌’ అంటూ కొందరు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.

  

 ఆ వాకర్ లాగినోడికి ఆమె చేసేది యాక్టింగ్ అని అందుకే అంత ధైర్యం చేసి లాగాడు. బండారం బయట పడింది వీళ్ళ 1980 స్క్రిప్ట్ తో ఏం చేసినా వెంటనే బయట పడిపోవడం వీళ్ళ స్పెషలిటీ https://t.co/HZc6vyW8CO

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement