భారత్ చేరుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ | French President Francois Hollande lands in Chandigarh | Sakshi
Sakshi News home page

భారత్ చేరుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్

Jan 24 2016 12:48 PM | Updated on Sep 3 2017 4:15 PM

భారత్ చేరుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్

భారత్ చేరుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ఆదివారం చండీగఢ్‌కు చేరుకున్నారు.

చండీగఢ్: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ఆదివారం చండీగఢ్‌కు చేరుకున్నారు. మూడురోజుల పాటు హోలాండ్ భారత్‌లో పర్యటిస్తారు. చండీగఢ్‌లో ఆదివారం జరగనున్న భారత్-ఫ్రాన్స్ బిజినెస్ సదస్సులో పాల్గొంటారు. ఆ తరువాత ప్రముఖ స్థలాలను సందర్శిస్తారు. సాయంత్రం ఢిల్లీకి బయలు దేరుతారు. రిపబ్లిక్ పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనటంతో పాటు మోదీతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement