బస్సు - ట్రక్ ఢీ: నలుగురు మృతి | Four killed, 20 injured as mini bus-truck collides | Sakshi
Sakshi News home page

బస్సు - ట్రక్ ఢీ: నలుగురు మృతి

Aug 29 2015 7:26 PM | Updated on Sep 3 2017 8:21 AM

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కకొరి ప్రాంతంలో శనివారం మినీ బస్సు ట్రక్ను డీ కొట్టింది.

లక్నో:  ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కకొరి ప్రాంతంలో శనివారం మినీ బస్సు ట్రక్ను డీ కొట్టింది. అనంతరం బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను కింగ్ జార్జి మెడికల్ యూనివర్శిటీలోని ట్రూమా సెంటర్కు తరలించినట్లు వెల్లడించారు. క్షతగాత్రుల వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement