ముంబై ఆస్పత్రిలో అగ్నిప్రమాదం | Fire Breaks Out At Mahatma Gandhi Memorial Hospital In Mumbai | Sakshi
Sakshi News home page

ముంబై ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

Jan 4 2016 5:13 PM | Updated on Sep 3 2017 3:05 PM

దక్షిణ ముంబైలోని మహాత్మగాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది.

ముంబై: దక్షిణ ముంబైలోని మహాత్మగాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఐదు అగ్నిమాపక శకటాలు మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఇంకా సమాచారం అందలేదు.

Advertisement
 
Advertisement
Advertisement