Feb 3 2017 11:23 AM | Updated on Sep 5 2018 9:47 PM
రాష్ట్రపతి భవన్‌లో అగ్నిప్రమాదం
రాష్ట్రపతి భవన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది.
డిల్లీ: రాష్ట్రపతి భవన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లోని అకౌంట్స్ విభాగంలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగినట్టు సమాచారం. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. షార్ట్ సర్య్కూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేక వేరే కారణాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు.