
అచ్చు టెడ్డీబేర్‌లా అనిపించే.. ఆలుగడ్డ
ప్రకృతి చాలా అందమైనది. ప్రకృతిలో స్వతసిద్ధంగా ఏర్పడ్డవి.. పలు సందర్భాల్లో కృత్రిక సృష్టికి దగ్గరగా అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో అచ్చుగుద్దినట్లు ఒకేలా అనిపిస్తాయి. చూసిన వ్యక్తులు కూడా తమ కళ్లను తామే నమ్మలేనంతగా.. కనిపించడం మరీ ఆశ్చర్యకరం. అటువంటి ఆశ్చర్యం కలిగించే ఫొటోలు మీకోసం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగురుతున్న జుట్టులా మొక్కజొన్న

అమెరికన్ బాక్స్ రూకీలా కనిపిస్తున్న గ్రీన్ పెప్పర్

ప్రఖ్యాత హాస్యనటుడు మార్టీ ఫీల్డ్‌మెన్‌ను తలపిస్తున్న కందగడ్డ

పిల్లలు ఆడుకునే కప్ప బొమ్మలా కనిపిస్తున్న క్యాలీ ఫ్లవర్