ఢిల్లీ–లాహోర్‌ బస్సు రద్దు

Delhi-Lahore bus service cancelled - Sakshi

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అనంతరం లాహోర్‌–ఢిల్లీ బస్‌ సర్వీసులను పాక్‌ రద్దు చేసిన నేపథ్యంలో, భారత్‌ కూడా ఢిల్లీ–లాహోర్‌ బస్‌ సర్వీసును రద్దు చేసిందని ప్రజారవాణా సీనియర్‌ అధికారి తెలిపారు. ఈ బస్సు సోమవారం ఉదయం 6 గంటలకు లాహోర్‌కు వెళ్లాల్సి ఉండగా ప్రస్తుతం రద్దు అయింది. తమ దేశం నుంచి వస్తున్న బస్‌ సర్వీసులన్నీ సోమవారం నుంచి నిలిచిపోతాయని శనివారమే పాక్‌ స్పష్టం చేసింది. 1999 ఫిబ్రవరిలో ఈ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top