సంబరాలు మొదలెట్టేసిన బీజేపీ... | Celebrations begin in BJP office in Patna as early trends show BJP leading | Sakshi
Sakshi News home page

సంబరాలు మొదలెట్టేసిన బీజేపీ...

Nov 8 2015 9:04 AM | Updated on Jul 18 2019 2:11 PM

సంబరాలు మొదలెట్టేసిన బీజేపీ... - Sakshi

సంబరాలు మొదలెట్టేసిన బీజేపీ...

ఆధిక్యంలో కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ అప్పుడే గెలుపు సంబరాలు మొదలుపెట్టింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిక్యం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

పట్నా: ఆధిక్యంలో కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ అప్పుడే గెలుపు సంబరాలు మొదలుపెట్టింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిక్యం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో పట్నాలో బీజేపీ కార్యాలయం వద్ద ఆదివారం ఉదయం పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. బీజేపీకీ అనుకూలంగా నినాదాలు చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎన్డీయే 55, మహాకూటమి 35, ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇక పట్నా నియోజకవర్గంలో బీజేపీ తరఫున బరిలోకి దిగిన నందకిషోర్ యాదవ్ ఆధిక్యంలో దూసుకు పోతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement