కేబినెట్ కార్యదర్శి పదవీకాలం పొడిగింపు | Cabinet secretary service expansion | Sakshi
Sakshi News home page

కేబినెట్ కార్యదర్శి పదవీకాలం పొడిగింపు

Dec 6 2014 1:57 AM | Updated on Aug 21 2018 9:38 PM

కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్ పదవీకాలాన్ని మోదీ సర్కారు మరో ఆరు నెలలు పొడిగించింది.

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్ పదవీకాలాన్ని మోదీ సర్కారు మరో ఆరు నెలలు పొడిగించింది. ఆయనకు ఈ పొడిగింపు లభించడం ఇది మూడోసారి. ఈ నెల 13 నుంచి ఆరు నెలలపాటు ఆయన పదవీకాలాన్ని పొడిగించేందుకు ప్రధాని మోదీ సారథ్యంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపినట్లు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement