సల్మాన్‌పై ఎఫ్‌ఐఆర్‌కు కోర్టు ఆదేశం

Bihar Court Orders FIR Against Salman Khan - Sakshi

ముజఫర్‌పూర్‌: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ నిర్మిస్తున్న ‘లవ్‌రాత్రి’ అనే సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్న ఫిర్యాదు రావడంతో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా బిహార్‌లోని ఓ స్థానిక కోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది. లవ్‌రాత్రి పేరు హిందూ పవిత్ర పండుగ నవరాత్రులను పోలి ఉందనీ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకే ఈ సినిమాను అక్టోబర్‌ 5న విడుదల చేస్తున్నారన్న న్యాయవాది సుధీర్‌ కుమార్‌ ఫిర్యాదుపై కోర్టు ఈ ఆదేశాలిచ్చింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top